VSP: స్కిల్ డెవలప్‌మెంట్ నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఎన్ఏడీ జంక్షన్‌లోని కల్యాణ మండపంలో జాబ్ మేళాను ప్రారంభించి, నియోజకవర్గంలో ఇది ఐదో జాబ్ మేళా కాగా, ఇప్పటివరకు 4,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ మేళాలో 20 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాతో ఉపాధి అవకాశాలు


