హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ATP: కళ్యాణదుర్గంలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఎస్సార్సీ ఛైర్మన్ ముత్తినేని రాజగోపాల్ సైకిళ్లు పంపిణీ చేశారు. కరణం చిక్కప్ప క్రీడామైదానంలో ఒకే రోజు 1,500 మందికి అందజేశారు. నియోజకవర్గంలో రూ.5 కోట్లతో 7,300 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.