సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో 62 వినతులను ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ స్వీకరించారు. నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి, సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించిన ఎస్పీ


