NLR: ఉదయగిరి మండలం కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయం గోదాంలో రైతులకు పంపిణీ చేసేందుకు సుమారుగా 15 టన్నుల యూరియా, ఐదు టన్నుల డీఏపీ సిద్ధంగా ఉంచామని సీఈఓ పోలయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు ఆధార్ పత్రాలు సమర్పించి, అవసరమైన మేరకు ఎరువులు పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎరువులు అందుబాటులో ఉన్నాయి'


