హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విడవలూరులో గుర్రం జాషువా జయంతి

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జాషువా రచనలు సమాజంలో సమానత్వం, మానవతా విలువలు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో విశిష్ట పాత్ర పోషించాయన్నారు. ఆయన సాహిత్యం నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.