హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ ఆగ్రహం

PDPL: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వైఫల్యంతోనే సింగరేణి కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. కమాన్‌పూర్ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన పనిముట్లు, బూట్లు, డ్రిల్ బిట్లు, మ్యాన్రైడింగ్, నీటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.