హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి'

ATP: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తిలో CPM పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. CPM మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. ప్రజా వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండేలా ఎన్నికల కమిషనర్ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.