హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీలను శుభ్రపరచాలని వినతి

SDPT: బెజ్జంకి గ్రామంలోని బస్టాండ్‌ నుంచి కాలేజీ రోడ్డు వరకు డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు నిల్వ ఉంటోందని సీపీఎం గ్రామ కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణ తెలిపారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పలుమార్లు పంచాయతీ అధికారులను కోరినా స్పందన లేదని, అధికారులు తక్షణమే డ్రైనేజీలు శుభ్రం చేయాలని కోరారు.