హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అపోలో కళాశాల విద్యార్థులతో ముఖాముఖి

CTR: అపోలో కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమాల్లో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు తో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..రానున్న పదేళ్లలో చిత్తూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.