ప్రకాశం: టంగుటూరు మండలంలోని మర్లపాడు కొనిజేడు గ్రామాల మధ్య ఐరన్ ఓర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈనెల 9న కొండపి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ ఆదిమూలపు సురేష్‌తో పాటు 39 మంది ధర్నా చేయగా కేసు నమోదు చేశారు. కేసులో ఉన్న ఆదిమూలపుసురేష్‌తో పాటు మిగతా 39 మంది టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్టేషన్ బెయిల్ తీసుకున్న వైసీపీ నేత


