SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో రూ.1.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 33 దుకాణాల సముదాయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. నూతన దుకాణాల ఏర్పాటుతో మున్సిపాలిటీకి ప్రతి నెలా ఆదాయం సమకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


