RR: ఫరూఖ్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీఓ శ్రీకాంత్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. గ్రామాల అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, అధికారుల సమన్వయంపై చర్చించనున్నారు. మండలంలోని గ్రామ సర్పంచులు, అన్ని శాఖల అధికారులు పూర్తి వివరాలతో తప్పక హాజరుకావాలని ఎంపీడీఓ ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: రేపు మండల స్థాయి సమీక్షా సమావేశం!


