హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్మశాన వాటికల అభివృద్ధికి ఆత్మగౌరవ దీక్ష

VKB: తాండూర్ అంబేద్కర్ కూడలిలో సెప్టెంబర్ 29న బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించనున్నారు. శ్మశాన వాటికల సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. చేపట్టనున్న దీక్ష ఏర్పాట్లను బీసీ సంఘం నాయకులు సోమవారం పరిశీలించారు.