హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIRపై నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు

RR: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్ష ధోరణి, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన అవకతవకల పై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కందుకూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొల్లారం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.