ATP: అనంతపురం రూరల్ మండలంలోని ఏ .నారాయణపురం-2 సచివాలయం, విద్యారణ్యనగర్, పాపంపేట జెడ్పీ పాఠశాలల్లో ఎస్ఐఆర్ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి.కిషోర్ కుమార్, కలెక్టర్ ఓ.ఆనంద్ కలిసి ఈ క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల క్లెయిమ్‌ల పరిశీలన


