హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 30న రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమం

MNCL: ధూంధాం కళాకారులకు న్యాయం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న నిర్వహించే చలో హైదరాబాద్ రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమానికి కళాకారులు రావాలని ధూంధాం కళాకారులు కొందుకూరి రాజు, లింగంపల్లి రాజలింగం కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ.. ధూంధాం కళాకారులకు న్యాయం చేయాలని 12 సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు. 30న జరిగే చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.