VZM: గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమించే హక్కు ఉందని ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నిరసన చేస్తున్న ఉద్యోగులను నిర్బంధించి అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు తగదు


