హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి సన్మానం

సత్యసాయి: నూతనంగా ఎన్నికైన బీజేపీ నేషనల్ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డిని జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలకల మధుసూదన్ రెడ్డి, సామకోటి ఆదినారాయణ, జనసేన పత్తి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, కత్తి రాజారెడ్డి, సురేష్ నాయుడు పాల్గొన్నారు.