KNR: ఈ నెల 30న కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అనంతరం సిరిసిల్లలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ, పాదయాత్ర నిర్వహించనున్నారు. గత పదేళ్లలో అభివృద్ధికి దూరమైన సిరిసిల్లను కాంగ్రెస్ పాలనలో వేగంగా అభివృద్ధి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సభకు లక్ష మందికి పైగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం'


