ప్రకాశం: కొండపి(M) గోగినేనివారిపాలెంలో సోమవారం గ్రామస్థాయి PGRS కార్యక్రమం తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ అధికారి లక్ష్మీ నాయక్ హాజరయ్యారు. కాగా, ఈ ప్రత్యేక కార్యక్రమంలో 9 ఫిర్యాదులు అందగా అందులో నాలుగు రెవెన్యూకు సంబంధించి, రెండు హౌసింగ్ సంబంధించి, మూడు సర్వేకి సంబంధించి ఫిర్యాదులు అందయన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోగినేనివారిపాలెంలో PGRSకు 9 ఫిర్యాదులు


