CTR: చౌడేపల్లి (M) గడంవారిపల్లి బండోని చెరువు వద్ద బోరుబావి కేబుల్ వైర్ల దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగేశ్కు చెందిన బోరుబావి వద్ద వైర్లు కట్ చేస్తుండగా గుర్తించిన రైతులు, స్థానికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆమినిగుంటకు చెందిన చిరంజీవిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గడంవారిపల్లిలో కేబుల్ వైర్ల దొంగతనానికి యత్నం


