ADB: రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చిన్నారి తండ్రి షేక్ సలీంకు రిమ్స్ చెక్కును అందించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ఎమ్మెల్యే


