SKLM కోటబొమ్మాళి మండలం నిమ్మాడ లోని మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 33 కేవీ,11 కేవీ లైన్ల రి రూటింగ్, 3-ఫేజ్ సరఫరా విస్తరణ, కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ పునరుద్ధరణ ను వేగవంతం చేయండి


