BHPL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి వినతుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆలస్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్


