TPT: తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత


