SKLM: జలుమూరు మండలం గొటివాడలో ప్రభుత్వ భవనాలకు కేటాయించిన 30 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.11 లక్షలతో సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ నిర్మాణానికి పునాదులు వేశారని, ప్రస్తుతం వాటిని మట్టితో కప్పి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు


