హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆమదాలవలసలో సిసి రోడ్లకు శంకుస్థాపన

SKLM: మున్సిపాలిటీ 13వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చొరవతో APUFIDC నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి, 13వ వార్డు ఇన్‌చార్జ్‌ విద్యాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.