W.G: జనసేన పార్టీ రాష్ట్ర ప్రొటొకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు (బాబీ) పుట్టినరోజు వేడుకలను వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంలో పూజలను నిర్వహించి వృద్ధులకు పేదలకు దుప్పట్లు, భోజనాలు అందించారు. మిత్ర బృందం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధులు పేదలకు దుప్పట్లు భోజనాలు అందజేత


