RR: యాచారం ప్రాంతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేసి, సేకరించిన తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాచారం రైతులు సోమవారం ప్రజాభవన్‌ను ముట్టడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి, జీవో 31 అమలు ద్వారా భూములు అప్పగించాలని కోరారు. పలుమార్లు విన్నవించినా స్పందన లేదని, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఫార్మాసిటీ రద్దు చేయాలి.. భూములు తిరిగివ్వాలి'


