AKP:గొలుగొండ మండలం సాలికమల్లవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను సాలికమల్లవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్ల మల్లేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. రాజేష్ సునీల్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
నులిపురుగు మాత్రలు పంపిణీ


