హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్‌ 1న తుడుందెబ్బ అత్యవసర సమావేశం

MHBD: గంగారం మండల కేంద్రంలో అక్టోబర్‌ 1న ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ తెలిపారు. జిల్లా, మండల కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశం అనంతరం తుడుందెబ్బ నూతన మండల కమిటీల ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.