హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగత్‌సింగ్ ఆశయాలే యువతకు స్ఫూర్తి

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా సీహెచ్ కేశవరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధ్యతాయుత పౌరులుగా జీవించడం, క్రమశిక్షణతో విద్యనభ్యసించడం కూడా దేశభక్తేనని తెలిపారు. అధ్యాపకురాలు విజయలక్ష్మి భగత్‌సింగ్ అధ్యయనశీలి, గొప్ప మేధావి అని వివరించార.