హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకోం: KTR

HYD: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకం కాదని, అయితే దాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఊరుకోమని KTR స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. తర్వాత KCR ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రైతులకు, ప్రజలకు పట్టాలు అందిస్తామని, కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ బాధ్యత తమదేనన్నారు.