హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందీశ్వరుడికి ప్రత్యేక అలంకరణ

PLD: కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామివారి సన్నిధిలో నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. భక్తులను ఆకట్టుకునేలా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.