W.G: పెనుగొండ మండలంలో వీఆర్పీలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 9వ రోజుకు చేరింది. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని వారు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు తేలేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై వీఆర్పీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వర్షంలోనూ వీఆర్ఏల నిరసన


