AKP: రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎంపీడీవో కొంకి అప్పారావు సోమవారం పరిశీలించారు. నూతన డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పైభాగంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రానికి సమావేశ మందిరం అనుకూలంగా ఉందని గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ కేంద్రాల పరిశీలన


