NDL: ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తపల్లి మండలానికి చెందిన సురేశ్ తనకు వచ్చిన మెసేజ్‌ను డీఎస్పీకి పంపి వివరణ కోరినట్లు తెలిపారు. తనను, తన తల్లిని దుర్భాషలాడి చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు. డీఎస్పీతో పాటు సీఐ సురేశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చంపేస్తాడని డీఎస్పీపై ఆరోపణలు


