WNP: జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం తన స్వగృహంలో సన్మానించి అభినందించారు. జాతీయస్థాయిలోనూ రాణించి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు సన్మానం


