హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకాడులో వైన్ షాప్ మార్చాలని వినతి

TPT: వాకాడు అశోక పిల్లర్ సెంటర్ వద్ద ఉన్న బ్రాందీ షాపు నంబర్ 200 వల్ల చర్చికి వెళ్లేవారు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని జేమ్స్ లూథరన్ చర్చి కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ షాపును వేరే ప్రాంతానికి వెంటనే మార్చాలని వారు కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.