PPM: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం జేసీ ఆర్.వైశాలికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.జిల్లాలో గిరిజన జనాభా ఓటర్లు అధికంగా ఉన్నందున జడ్పీ చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయిస్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి సారించవొచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ చేయాలి


