హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాండియా ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన

VSP: దసరా నవరాత్రుల సందర్భంగా విశాఖ నగరంలో అక్టోబర్ 16న 2026 దాండియా నైట్ నిర్వహిస్తున్నట్లు కంకటాల గ్రూప్ చైర్మన్ కంకటాల మల్లిక్ మరియు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ డా యార్లగడ్డ గీత శ్రీకాంత్ తెలిపారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రచార పోస్టర్ ను వారు సోమవారం ఉదయం ఆవిష్కరించారు.