PPM: చెయ్యి చెయ్యి కలుపుదాం - పేదలకు సహాయం చేద్దాం అనే నినాదంతో రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ బోటు రామకృష్ణ సోమవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పెదమరికి పంచాయతీ కొత్త ఊరు గిరిజన గ్రామంలోని MPP స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, యువత, వృద్ధులకు రెడీమేడ్ దుస్తులను పంపిణీ చేశారు. HM రెడ్డి రమణ, ఉపాధ్యాయులు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థులకు దుస్తుల పంపిణీ


