హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని PGRS సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ప్రజలనుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.