AKP: అచ్యుతాపురం మండలం చోడపల్లిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణేష్ మండపం వద్ద సోమవారం నిర్వహించిన అన్నసమారాధనలో ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు స్వయంగా ప్రసాదం, అన్నదానం వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్
చోడపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు


