హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూబ్లీహిల్స్ పబ్‌లో దారుణం

HYD: జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి పబ్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ సోదరుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.