ASF: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్ రిషిక సూచించారు. రెబ్బెన మండల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై వైద్యులు సోమవారం అవగాహన కల్పించారు. డాక్టర్ రిషిక మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో చదువుపై ప్రభావం పడటంతో పాటు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన


