VKB: పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కటాఫ్ మార్కులు ఖరారయ్యాయి. 200 మార్కులకు గాను OC, EWS అభ్యర్థులు 60, BCలు 50, SC/STలు 40 మార్కులు సాధించాలి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండటంతో ప్రశ్నలకు సమాధానాలు ఆచితూచి గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పు సమాధానాలకు మార్కులు కోత పడుతుందని తెలిపారు.
తెలంగాణ
గుడ్డిగా ఆన్సర్లు పెడితే మార్కులు కట్!


