RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం ఇప్పలపల్లికి చెందిన పాము అనసూయమ్మ(75) తనకు తెలియకుండానే భర్త పేరుతో ఉన్న 27 ఎకరాల భూమిని కుమారులు విరాసత్ చేసుకున్నారని ఆరోపించారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారని పేర్కొన్నారు. అనంతరం భూమిని కుమారుల భార్యలు, పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు.
తెలంగాణ
కన్నపేగుకే కన్నం..!


