హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'CPM శ్రేణుల నిరసన కార్యక్రమం'

BDK: కొత్తగూడెం బస్ స్టేషన్ నుంచి రద్దు చేసిన హైదరాబాద్ బస్సు సర్వీసులను కొనసాగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్ డిమాండ్ చేశారు. బస్సు సర్వీసులను కొనసాగించి, కొత్త బస్ స్టేషన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం బస్టాండ్ ఎదుట పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.