ASR: చింతపల్లి మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు, పార్టీని మరింత బలోపేతం చేయడం, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలపై కీలక చర్చ.


